సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు..
కోడి పందాలు, పిండి వంటలు, చుట్టాల హడావిడి
ఏ పండగ వచ్చినా పిండి వంటలు చేస్తారు
రకరకాల పిండి వంటలు నోరూరిస్తూ ఉంటాయి
ఐటెమ్ చేసిన ఆయిల్‌ను వాడితే ఫుడ్‌కి టెస్ట్ రాదు
అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది
ఒకసారి వేయించిన నూనెలో నెయ్యి, సాల్ట్ యాడ్‌చేసి..
ఆ నూనెతో 15-20 వంటకాలు చేసుకోవచ్చు
ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చదు, రుచిగా కూడా ఉంటాయి