ఫ్లయింగ్ కిస్‌ అసలు మీనింగ్‌ ఏంటో తెలుసా?

ప్రస్తుతం సోషల్‌మీడియాలో టాప్‌ ట్రెండ్స్‌లో ఫ్లయింగ్ కిస్‌ ఒకటి

ఫ్లయింగ్ కిస్‌ అన్నది గాల్లో పెట్టే ముద్దు

సాధారణంగా వీడ్కోలు పలికేటప్పుడు పెట్టే కిస్‌ ఇది

ఎవరితోనైనా విడిపోతున్నప్పుడు ఆప్యాయతను వ్యక్తపరచడానికి కూడా ఇది బెస్ట్ వే

సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్‌కి స్టేజీలపై నుంచి ఫ్లయింగ్ కిస్‌ పెడుతుంటారు

మెసొపొటేమియా కల్చర్‌ నుంచి ఉద్బవించిన ఫ్లయింగ్ కిస్‌ 

వెస్ట్రన్ కల్చర్‌లో ఫ్లయింగ్ కిస్‌ మోస్ట్ కామన్‌

స్టార్‌ హీరోయిన్లు ఫ్యాన్స్‌కి ఎక్కువగా ఇచ్చే కిస్ ఇది