ఈ వాషింగ్ మిషన్ పై రూ.10 వేల డిస్కౌంట్

అమెజాన్ సేల్ లో వాషింగ్ మిషన్లపై ఆఫర్లు

LG 6.5 Kg 5 Star Top Load Washing Machineపై..

దాదాపు రూ.10 వేల తగ్గింపు

ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.24,990

సేల్ లో 36% తగ్గింపుతో రూ.15,990కే..

మరో రూ.2480 ఎక్సేంజ్ ఆఫర్ కూడా..

SBI కార్డుతో మరో రూ.1500 డిస్కౌంట్