చేపల్లో గుండెకు మేలుచేసే పోషకాలు పుష్కలం

వెల్లడించిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ అధ్యయనం 

40వేల మందిపై శాస్త్రవేత్తల పరిశోధన

చేపలోని కొవ్వు ఆమ్లాలతో గుండెకు మేలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా..

గుండెజబ్బు ఉన్నవారికి బెస్ట్ ఫుడ్

చేపతో గుండె కండరాలు బలంగా..

పక్షవాతం వంటి జబ్బుల నుంచి రక్షణ

కిడ్నీ వ్యాధుల నుంచి కూడా ప్రొటక్షన్

కలుషిత నీటిలో పెరిగే చేపలు తినకూడదు