ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ కీరోల్ ప్లే చేస్తుంది
నేచురల్ ఐ కాంటాక్ట్‌తో మీపై స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది
దీనివల్ల కాన్ఫిడెన్స్, ఫోకస్, జాబ్పట్ల శ్రద్ధ అర్థం అవుతుంది
మీ పాయింట్స్ చెప్పేటప్పుడు హ్యాండ్ గెశ్చర్స్ యూజ్ చేయాలి
మీ చేతులు కనిపించేలా ఉంచాలి
ఓపెన్‌గా, ఎలాంటి షేకింగ్ లేకుండా కంట్రోల్లో ఉండాలి
ముఖ కవళికలు చెబుతున్న విషయాలకు మ్యాచ్ అయ్యేలా ఉండాలి
ఇంటర్వ్యూ స్టార్ట్ నుంచి పూర్తయ్యే వరకు మంచి భంగిమలో కూర్చోవాలి
చేతులు కట్టుకోవడం అస్సలు చేయొద్దు