మేషరాశి: పోషకాలు, విటమిన్లు     ఉన్న ఆహారం తీసుకోండి

 వృషభ రాశి: ఆరోగ్యం బాగానే   ఉంటుంది..వ్యాయామం బెస్ట్‌

   మిథున రాశి: ప్రధాన వ్యాధుల     నుంచి విముక్తి పొందుతారు

  కర్కాటక రాశి: తలనొప్పి, బాడీ    పెయిన్స్‌ ఉంటాయి జాగ్రత్త

     సింహ రాశి: కిడ్నీ సమస్యలు,    చెవి, కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం

  కన్యా రాశి: ఈరోజు తల, కడుపు   నొప్పి సమస్యలకు అవకాశం

 తులారాశి:ఆరోగ్యం బాగుంటుంది      పిల్లలు జాగ్రత్తగా ఉండాలి

 వృశ్చికరాశి: చిన్న అనారోగ్యాలు,   అంటువ్యాధులకు అవకాశం

  ధనస్సురాశి: ఊపిరితిత్తులు,    మూత్రపిండాల సమస్యలు

  మకరరాశి: వైరల్‌ జ్వరం వచ్చే        అవకాశం ఉంది జాగ్రత్త

  కుంభరాశి: ఆరోగ్యంగా ఉంటారు,         ఎక్కువగా నీరు తాగాలి

 మీనరాశి: ఆరోగ్యం బాగానే ఉన్నా       మానసిక వేదన తప్పదు