69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 విన్నర్స్ లిస్ట్
బలగం: ఉత్తమ చిత్రం
వేణు ఎల్దండి (బలగం): ఉత్తమ దర్శకుడు
నాని (దసరా): ఉత్తమ నటుడు
కీర్తి సురేష్ (దసరా): ఉత్తమ నటి
బేబి: ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : శౌర్యూవ్ (హాయ్ నాన్న), శ్రీకాంత్ ఓదెల (దసరా)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ బుల్గానిన్ (బేబి)
బెస్ట్ సింగర్: శ్రీరామచంద్ర (బేబి)
Image Credits: Instagram