ఈ యోగాసనాలతో ఫెస్టివల్ సీజన్లో ఫిట్
దేవీ నవరాత్రుల వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు
పూజల సమయంలో ఉపవాసం చేయడం వల్ల కాస్త నీరసంగా ఉంటుంది
పూజల సమయంలో నీరసంగా ఉండకూడదంటే.. కొన్ని యోగాసనాలు వేయాలి
పండుగ సీజన్లో ఫిట్‌గా ఉండాలంటే వాకింగ్ చేయాలి
ఏరోబిక్ వర్క్వుట్లను చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది
డైలీ హిప్ డిప్‌లను చేయడం వల్ల నీరసం లేకుండా ఉంటారు
ఏవరైనా పుష్-అప్లు చేస్తుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి
హిప్రైజ్ను చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరకడంతో పాటు నడుము నొప్పి కూడా తగ్గుతుంది