మెంతితో మెరిసే చర్మం సొంతం.!!

 By Bhoomi

మెంతులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ఖనిజాలు, మిటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 

మెంతిగింజలను నీటిలో కలిపి ఫేస్ మాస్క్ తయారు చేయండి. ఈ మాస్క్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి,మొటిమలను తగ్గిస్తుంది. 

మెంతిపొడి, పచ్చిపాలు లేదా పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. 

ఈ మెంతి ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మంలోని ఫైన్ లైన్స్ తగ్గుతాయి. 

మెంతులు పొడి చర్మం కోసం ఒక మంచి ఎంపిక, ఇది సహజ ఎమలిమెంట్లను కలిగి ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి మ్రుదువుగా మారుస్తుంది. 

మెంతులు చర్మానికే కాదు జుట్టు పెరుగుదలకు తోడ్పతాయి.   

మెంతులు, పెరుగు కలిపి జుట్టుకు రాసుకుంటే పట్టుకుచ్చుల్లా మెరుస్తాయి.