చాలా సార్లు పాదాలలో టానింగ్ సమస్య ఉంటుంది

పాదాల చర్మం నల్లగా, నిర్జీవంగా మారుతుంది

చర్మ సంరక్షణలో పండ్ల తొక్కలను ఉపయోగించవచ్చు

అరటి తొక్క పాదాల నల్లని చర్మాన్ని తెల్లగా మార్చుతుంది

ఈ తొక్కతో బేకింగ్ సోడాను అప్లై చేసి పాదాలకు స్క్రబ్ చేయాలి

బొప్పాయి తొక్క కూడా పాదాలను మెరిసేలా చేస్తుంది

నారింజ తొక్కతో పాదాలు కూడా అందంగా మారతాయి

ముఖానికి తీసుకున్న జాగ్రత్త పాదాలకు తీసుకోవారు

ఇంట్లో ఈ టిప్స్‌తో పాదాలు ముత్యల అందంగా మారుతాయి