ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో సెలబ్రిటీలు కష్టపడతారు

ప్రత్యేకమైన ట్రైనర్లను పెట్టుకుని మరీ వర్కౌట్లు

హృతిక్‌ రోషన్‌ ట్రైనర్‌ క్రిస్‌ ఫీజు నెలకు రూ.20 లక్షలు

ఆలియా భట్‌ ట్రైనర్‌ యాస్మిన్‌ ఫీజు నెలకు రూ.45 వేలు

కత్రినా కైఫ్‌ ట్రైనర్‌ కరాచీవాలా ఫీజు నెలకు రూ.45 వేలు

మలైకా అరోరా ట్రైనర్‌ నమ్రత ఫీజు నెలకు రూ.73 వేలు

కరీనాకపూర్‌ ట్రైనర్‌ పురోహిత్‌ ఫీజు నెలకు రూ.65 వేలు

సారా అలీఖాన్‌ ట్రైనర్‌ నమత్ర ఫీజు నెలకు రూ.40 వేలు

శ్రద్ధా కపూర్‌ ట్రైనర్‌ జోర్దాన్‌ ఫీజు నెలకు రూ.30 వేలు