భారత్‌లో అనేక రకాల పుట్టగొడుగులు ఉన్నాయి
లాభాలు ఎక్కువగా రావాలంటే పుట్టగొడుగులు పెంపకం బెటర్
దాని సాగుకు పెద్ద భూమి అవసరం లేదు
పుట్టగొడుగుల పెంపకం వల్ల తక్కువ ఖర్చుతో మంచి లాభాలు
బటన్ మష్రూమ్ వ్యవసాయానికి ఉత్తమమైనది
ఇవన్నీ ప్లాస్టిక్ సంచి, టబ్, బకెట్‌లో విత్తనాలను వేసి పెంచుకోవచ్చు
పుట్టగొడుగులు పెరిగిన 20 రోజుల తర్వాత ఒకసారి నీటితో పిచికారీ చేయాలి
పుట్టగొడుగులను మార్కెట్‌లో విక్రయిస్తే బోలేడు డబ్బు
పుట్టగొడుగుల పెంపకం ద్వారా రైతులకు భారీ లాభం