ట్రెడిషనల్ లుక్‎లో చిట్టి అదుర్స్..!!

 By Bhoomi

వెస్ట్రల్ దుస్తుల్లో కనిపించే జాతిరత్నాలు పిల్ల ఫరియా అబ్దుల్లా ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. 

నిండైన బట్టల్లో ఫరియా లెటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

ఈ హైదరాబాదీ భామకు అనుదీప్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. 

జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ

చిట్టి క్యారెక్టర్ లో ఫరియా అద్భుతంగా యాక్ట్ చేసింది. 

జాతిరత్నాలు ఫరియాకు మంచి గుర్తింపును ఇచ్చింది. 

 కానీ ఆ తర్వాత ఫరియాకు అనుకున్న ఛాన్సులేమీ రాలేదు. 

బంగర్రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది ఫరియా

సంతోష్ శోభన్ కు జంటగా నటించిన లైక్ షేర్ సబ్ స్క్రిప్షన్ ఆదరణే దక్కలేదు.