భారతదేశంలోని అత్యంత అందమైన, రహస్యమైన జలపాతాల గురించి ఇప్పుడు  తెలుసుకుందాము.

చుట్టూ పచ్చదనం, రాతి శిఖరాల నుంచి పడే నీటితో ఎంతో అందంగా కనిపిస్తాయి ఈ జలపాతాలు.

ధుంధర్ జలపాతం భేదాఘాట్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం చుట్టూ పచ్చని చెట్లు, పొదలతో ఆకర్షణీయంగా ఉంటుంది.

దూద్‌సాగర్ జలపాతం 1017 అడుగుల ఎత్తుతో భారతదేశంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటి.

పచ్చని అడవుల మధ్య 70 మీటర్ల ఎత్తు నుంచి ఏడు పాయలు పడుతున్నందున నోహ్కలికై జలపాతాన్ని సెవెన్ సిస్టర్స్ అని కూడా పిలుస్తారు.

పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన కేరళలోని అతి పెద్ద జలపాతాలలో అతిరప్పిల్లి జలపాతం ఒకటి.

శివసముద్రం జలపాతం కర్ణాటకలోని సెంట్రల్ జిల్లాలో ఉన్న అందమైన జలపాతాలలో ఒకటి.