సి విటమిన్ పుష్కలంగా లభించే తొక్క చర్మానికి మేలు  

నారింజ తోక్కలను రెండు రోజులు ఎండబెట్టాలి

ఎండిన తొక్కలను పౌడర్‌లా తయారు చేసుకోవాలి

 2 టీ స్పూన్‌ల నారింజ తొక్కల పౌడర్,1 టీ స్పూన్ తేనే

 1టీ స్పూన్ శనగ పిండి, పసుపు, పాలు బాగా కలపాలి

ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ముఖానికి మర్దన చేయాలి

20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి

 చర్మంపై ఉండే మరకలతోపాటు ముడతలు మాయం

 ఇది చర్మవ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది