తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ
ఇది చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
మెరిసే చర్మం పొందడానికి తేనె వాడొచ్చు
తేనె, కాఫీ ఫేస్ మాస్క్‌ను ముఖానికి అఫ్లై చేయవచ్చు
దోసకాయ పేస్ట్‌లో తేనె మిక్స్ చేసి ముఖానికి రాయవచ్చు
బొప్పాయి, తేనె ఫేస్ మాస్క్ ప్రయోజనకరంగా ఉంటుంది
ఈ మాస్క్‌లన్నింటినీ ముఖంపై 20 నిమిషాలు ఉంచాలి
తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడాలి
ఇలా ప్రతిరోజూ చేస్తే చర్మం మెరిస్తు ఉంటుంది