మెహరీన్‌ అందాలు చూస్తే.. మెంటల్‌ ఎక్కాల్సిందే..!!

 By Bhoomi

హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ f2లో రచ్చ చేసింది. f3లోనూ అందాలను వడ్డించేసింది. 

నాని మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెహరీన్..కృష్ణగాడి వీరప్రేమ గాథ తో అందర్నీ ఆకట్టుకుంది. 

 వరస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి విజయాలు కూడా వరించాయి. 

కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. 

టాప్ హీరోయిన్ల రేంజ్ కాకపోయినా..సెకండ్ రేంజ్ హీరోలకు మాత్రం బాగా సూట్ అయ్యింది. 

అందాల విందులో ఎప్పుడో హద్దులు దాటేసింది. వెండితెరపై గ్లామర్ ట్రీట్ వడ్డించేసింది. 

ఇప్పుడు గ్లామర్ ఫొటోలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 

గ్రీన్ డ్రెస్సులో తన అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది.  

 ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.