జీవనశైలి వల్ల చిన్న వయసులోనే కంటి అద్దాలు

కంటిపై ప్రభావం చూపుతున్న గాడ్జెట్స్‌

సమతుల్య ఆహారంతో కంటి సమస్యలు దూరం

ఆకుకూరలు, క్యారెట్లు, సిట్రస్‌ పండ్లు తినాలి

చేపలు, గింజలతో మన కంటి చూపు మెరుగు

ఎండలోకి వెళ్తే సన్‌ గ్లాసెస్‌ తప్పక వాడాలి

నీటిని ఎక్కువగా తీసుకోవాలంటున్న నిపుణులు

కంటి వ్యాయామాలు కూడా ముఖ్యం

రాత్రి మొబైల్‌ ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలి