భారత్‌లో వివాహ బంధానికి పవిత్రమైన గుర్తింపు
ప్రస్తుతం ఎటుచూసినా వివాహేతర సంబంధాలు
చిన్న చిన్న మనస్పర్థలతో ఇతరులపై వ్యామోహం
నిమిషాల పడకసుఖం కోసం పక్కదారి పడుతున్నారు
60 శాతం మంది డేటింగ్ వైపు మక్కువ చూపుతున్నారట
46 శాతం అలాంటి సంబంధాలను ఇష్టపడుతున్న పురుషులు
35శాతం మహిళలు ఇతరులతో ఉండేందుకు ఇష్టపడుతున్నారట
కోల్‌కతాకి చెందిన వారు ఎక్కువగా ఉండటం విశేషం
కట్టుకున్నవారిని, పుట్టిన వారిని పట్టించుకోవట్లేదు