చలికాలంలో చన్నీళ్ల స్నానం         చేస్తే ఏమవుతుంది..?

       చన్నీటి స్నానంతో      ప్రయోజనాలున్నాయన్న                 నిపుణులు

     రక్త ప్రసరణను మెరుగుపరిచే               చల్లని నీరు

      చల్లని నీటితో బలంగా       మారనున్న ధమనులు

       రక్తపోటు తగ్గి మన శరీరానికి               కొత్త ఉత్సాహం

        డిప్రెషన్‌ లక్షణాలు        తగ్గుతాయని వెల్లడి

    శరీరానికే కాదు జుట్టుకూ    మంచిదంటున్న నిపుణులు

    ఆస్తమా ఉన్నవారు మాత్రం   జాగ్రత్తగా ఉండాలని సూచన

   మధుమేహం ఉంటే చన్నీటికి   దూరంగా ఉంటే మంచిది