శక్తికి మించి వ్యాయామం చేస్తే         ఏ మౌవుతోందో తెలుసా..?

     జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేయడం                వల్ల హార్ట్ ఎటాక్

        ఈ మధ్యకాలంలో పెరిగిన             గుండెపోటు మరణాలు

         25 నుంచి 30 ఏళ్ల వయసు               వారికే  హార్ట్ ఎటాక్ 

     డ్యాన్సులు, మాట్లాడుతూ,    ఎక్సర్‌సైజ్ చేస్తూనే ప్రదాలు

        అతిగా వ్యాయామాలే      గుండెపోటుకు కారణం

          రోజు  వ్యాయామం చేస్తే          ఆరోగ్యానికి మంచిదే..

         శరీరానికి సరిపడా     వ్యాయామం చేస్తే బెస్ట్

    మొదటి రోజు ఎక్సర్‌సైజ్‌ను           తక్కువగా చేయాలి