మన శరీరం, మనస్సు రిఫ్రెష్ కావాలంటే ఇలా చేయండి

ఉదయాన్నే మెడిటేషన్ చేస్తే మనసుకు రిలాక్సేషన్ 

శ్వాస వ్యాయామాలతో నాడీ వ్యవస్థను శాంతపరచవచ్చు

కాఫీ తాగడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది

హెర్బల్ టీని తాగితే ఆరోగ్యానికి మంచిది

ఉదయం ఒత్తిడికి గురికాకుండా కొన్ని నిమిషాలు కేటాయించాలి 

ఎలాంటి సవాలునైనా తేలిగ్గా తీసుకోవాలి

ఉదయం నడక చాలా మంచిది

రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి