పెళ్లి సమయానికి ఫిట్‌గా ఉండాలనుకుంటారు కొందరు
బరువు తగ్గడంలో నిపుణుల సలహాలు కొన్ని ఫాలో అవ్వాలి
పెళ్ళి సమయంలో ఎక్కువసేపు జిమ్ చేయకూడదు..
ఎందుకంటే బరువు తగ్గడంతో పాటు హెల్త్‌కు మంచిది కాదు
రిస్క్‌లు కాకుండా బరువు తగ్గించడంలో వ్యాయామాలు మంచివి
దానికో షెడ్యూల్ చేసి రెగ్యూలర్‌గా ఫాలో అవ్వాలి
వార్మప్ చేసి రన్నింగ్ చేస్తే.. సౌకర్యంగా ఉంటుంది
దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది
స్ట్రెస్ తగ్గించుకోవడానికి శ్వాసకు సంబంధించినవి ప్రాక్టీస్ చేయవచ్చు
ఫుడ్ విషయంలో జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు