కండరాలు బలంగా ఉంటేనే శరీరం ధృడంగా ఉంటుంది

కప్పు దాల్‌లో 18 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది

కప్పు సోయాబీన్‌లో 28 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది

గుమ్మడి గింజల్లో జింక్‌, పాస్పరస్‌, మెగ్నీషియం అధికం

జనపనార గింజల్లో సంవృద్ధిగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు

కప్పు పెరుగులో 17 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది

చియా విత్తనాల్లో ఫైబర్‌, కాల్షియం ఎక్కువ

రోజూ ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోవాలి

పచ్చిబఠానీలు తింటే జీర్ణక్రియకు మంచిది