కలుషితం, ఎరువులు లేని నేచురల్‌ పువ్వు

అత్యంత చలవ చేసే పువ్వు కొబ్బరి పువ్వు

జ్ఞాపకశక్తికి విద్యార్థులు ఈ పువ్వు తింటే మంచిది

కొన్ని ప్రాంతాల్లో అరుదుగాకనిపించే తినే పువ్వు

మార్కెట్లో రూ.20 నుంచి 50 వరకు ధర

సిటీలో ఆరోగ్యం మెరుగుపరిచే పుష్పం అమ్మకాలు

కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటలకు నిలయం

ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే కొబ్బరి పువ్వు 

కొబ్బరి పువ్వు అమ్మడానికి ఇష్టపడని వ్యాపారులు