బార్బీ లుక్ లో సారా స్టన్నింగ్ లుక్స్
నెటిజన్లను ఫిదా చేస్తోన్న సారా హాట్ లుక్స్
స్టైలిష్ పింక్ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ
నిగనిగలాడే మేకప్,
ట్రెండీ హెయిర్ స్టైల్ తో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ
సారా స్టన్నింగ్ లుక్స్ పై ఫ్యాన్స్ లైకులు వర్షం
ప్రస్తుతం 'స్కై ఫోర్స్' సినిమాలో నటిస్తోన్న బ్యూటీ
Image Credits: Sara alikhan/ Instagram