ఆగస్టు బరిలో పలు స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. 

ఆగస్టు 15న ఏకంగా 5 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. 

 అయితే ఈ ఐదు సినిమాల్లో మూడు స్టార్ హీరోల సినిమాలు, రెండు చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 

రామ్ పోతినేని  డబుల్‌ ఇస్మార్ట్‌ 

చియాన్ విక్రమ్ తంగలాన్‌

మాస్ మహారాజ్  మిస్టర్‌ బచ్చన్‌ వీటితో పాటు

ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ నార్నే ఆయ్‌ 

నివేతా థామస్ 35

Image Credits: IMDB