నెట్టింట ప్రపంచ సుందరి మానుషీ అందాల రచ్చ
వింటేజ్ లుక్ లో ఆకట్టుకుంటున్న బ్యూటీ
స్టైలిష్ ఔట్ ఫిట్ లో అమ్మడు అందాల ఆరబోత
నెటిజన్లను ఫిదా చేస్తోన్న మానుషీ స్టన్నింగ్ లుక్స్
హిందీలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ , గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలతో అలరించిన బ్యూటీ
ఇటీవలే అక్షయ్ కుమార్ ‘బడే మియాన్ చోటే మియాన్’ లో మెరిసిన అమ్మడు
దినేష్ విజన్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్న బ్యూటీ
Image Credits: Manushi Chillar/ Instagram