రెట్రో లుక్ లో అదరగొడుతున్న హన్సిక
తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ
స్టన్నింగ్ ఫోజులతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న అమ్మడు
గ్లామర్, నటనతో కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్
తాజాగా పాపులర్ డాన్స్ షో 'డీ' ఎంట్రీ ఇచ్చిన అమ్మడు
స్టైలిష్ బ్లాక్ డ్రెస్, చేతిలో గులాబీలతో ఫిదా చేస్తోన్న అమ్మడు
ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ
Image Credits: ihansika/Instagram