నేడు నటుడు సోనూసూద్  51వ పుట్టినరోజు

 సౌత్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు 

ఎన్నో సామజిక సేవలు చేస్తూ మానవత్వం చాటుకున్న రియల్ హీరో సోనూసూద్  

ఈ సందర్భంగా ఆయన  వ్యక్తిగతంకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము..  

సోనూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటాడు. 

ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ.. డైలీ కార్డియో, వెయిట్-లిఫ్టింగ్, యోగా వంటి వ్యాయామాలు 

సోనూసూద్ కు  ఫుట్‌బాల్ అంటే ఇష్టం. వీలైనప్పుడల్లా గేమ్ ఆడడానికి ప్రయత్నం 

సోనూ సూద్‌కు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆహారంలో ఎక్కువ నూనె తినడానికి ఇష్టపడరు. 

Image Credits: Sonu Sood/ instagram