వ్యాయామానికి ముందు సరిపడా పోషకాలు తీసుకోవాలి
వ్యాయామం చేయడానికి సరిపడా శక్తి అవసరం
50ఏళ్లు పైబడిన వాళ్లు తప్పనిసరిగా...
వ్యాయామానికి ముందు స్నాక్ తినాలి
బ్లాక్ కాఫీని ప్రివర్కవుట్ డ్రింక్‌గా తీసుకోవచ్చు
కార్బ్స్ తినాలనుకుంటే యాపిల్ బెటర్
అరటిపండు లేదంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు
తినడానికి ఇష్టపడని వాళ్లు, గ్లూకోజ్ తాగవచ్చు!
ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది