వేసవిలో గుడ్లు ఎక్కువగా తినవచ్చా..?

గుడ్లు ఆరోగ్యానికి మంచి ఆహారం

ఒంట్లో వేడి పెరిగి అజీర్ణం, నీరసం

వేసవిలో గుడ్లను తక్కువగా తీసుకోవాలి

వేసవిలో ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి

గుండె జబ్బులుంటే గుడ్ల పరిమితంగా తినాలి

వేసవిలో గుడ్లు ఎక్కువ తింటే కడుపులో వేడి

దద్దుర్లు, వాంతులు, కడుపునొప్పి ఉంటే గుడ్లు తినొద్దు

వేసవిలో శరీర, ఆరోగ్య బట్టి తింటే శక్తి వస్తుంది

Image Credits: Envato