పుచ్చకాయ ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా

వేసవిలో పుష్కలంగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయ ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా

పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

పుచ్చకాయ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు ఎదుర్కొంటారు. 

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నా..ఎక్కువగా తింటే డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.  

గర్భధారణ సమయంలో పుచ్చకాయ మితంగా తినాలి. డయాబెటిస్ ఉన్న మహిళలు తినకూడదు. 

పుచ్చకాయలో సహజచక్కెర ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషంట్లు తక్కువగా తినాలి. 

పుచ్చకాయ తింటే కొందరిలో దురద, గొంతు వాపు అలెర్జీ వంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.