మైగ్రేన్ పెయిన్ వేధిస్తోందా?
మైగ్రేన్ ఎక్కువగా ఆడవాళ్లని బాధపెట్టే సమస్య
అలసట, చిరాకు పెంచే మైగ్రేన్
ఏకాగ్రత తగ్గించే తలనొప్పి
ఎపిసోడిక్ మైగ్రేన్‌తో మరిన్న
సమస్యలు
ఎపిసోడిక్ మైగ్రేన్ అంటే 15 రోజుల కంటే ఎక్కువగా వచ్చే తలనొప్పి
అబార్టివ్ ట్రీట్‌మెంట్‌తో నొప్పికి ఉపశమనం
నిద్రవేళలో కెఫిన్, నికోటిన్,
ఆల్కహాల్ మానుకోండి
మైగ్రేన్ బాధితులు లైట్లు ఆఫ్
చేసుకోవడం మంచిది