ఈషా రెబ్బా క్రేజీ పిక్స్
ఇండస్ట్రీలో హాట్నెస్కి కేరాఫ్ గా నిలిచిన వరంగల్ చిన్నది
సెమీ న్యూడ్, డస్కీ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది
నెట్టింట హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతున్న అమ్మడు
ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ
సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై మోజు
ఒట్టు మూవీతో గత ఏడాది మలయాళంలోకి ఎంట్రీ
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో తెలుగులో పరిచయం