వేసవిలో పుచ్చకాయను తీంటే మేలు జరుగుతుంది
పుచ్చకాయ తీంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది
చాలామంది తప్పుడు పద్దతిలో పుచ్చకాయ తింటారు
ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది
పుచ్చకాయలో అధికంగా చక్కెర ఉంటుంది
పుచ్చకాయను రాత్రిపూట తినకూడదు
పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం
పుచ్చకాయను ఉదయం కూడా తినవచ్చు
ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినకూడదు