పచ్చళ్ళు అంటే నోరు ఊరుతుంది

మామిడి, నిమ్మ, ఉసిరి, టమోటా రకాల పచ్చళ్ళు

ఏడాదిపాటు వచ్చేలా ప్రిపేర్ చేసి నిల్వ చేస్తారు

హెల్త్ కాపాడుకోవాలంటే పికిల్స్‌కు దూరం

సైడ్ ఎఫెక్ట్స్‌తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం

నిల్వ పచ్చళ్ళలో పోషకాలు తక్కువ

రక్తపోటును పెంచి.. గుండె సమస్యలకు ఛాన్స్

ఊరగాయలో ఉప్పు ఎక్కువగా ఉంటే కిడ్నీలపై భారం  

పచ్చళ్ళలోని నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతోంది