శరీరంలో సోడియం తగ్గాలంటే ఇవి పాటించాలి
బయటి ఆహారం, పచ్చళ్లు, పాపడ్‌లు మానేయాలి
రోగాలు రాకుండా ఉండాలంటే ఇంటి భోజనం బెస్ట్
రోజూ 8 గ్రాముల ఉప్పు తింటున్న భారత ప్రజలు
గృహ వంటకాలు.. పప్పు, అన్నం, రోటీ తినాలి
ఉప్పు వల్ల తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం
25 ఏళ్ల క్రితం సాంప్రదాయ ఆహారాన్ని తినేవారు
ఉప్పు తగ్గించి.. డైలీ నడక బెస్ట్ అంటున్న డాక్టర్లు
రోజూ 3 గ్రాముల ఉప్పు చాలంటున్న నిపుణులు