ఎసిడిటీ నుంచి ఇబ్బంది పడుతుంటే ఇంటి టిప్ప్ మీకోసం
ఆకుకూరలు తింటే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు
ఉడికించిన నీళ్లలో ఆకుకూరలు, బ్లాక్‌సాల్ట్ కలుపుకుని తాగాలి
ఇంగువ వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది
అల్లంలో ఉండే గుణాలు ఎసిడిటీ నుంచి ఉపశమనం వస్తుంది
ఎసిడిటీ పోవాలంటే అల్లం నీటిలో వేసి మరిగించి తాగాలి
అంతేకాకుండా ఎసిడిటీ ఉన్నప్పుడు మజ్జిగ తాగాలి
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎసిడిటీని తగ్గిస్తుంది
మిరియాలు కలిపిన పాలు తాగటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది