అనేక రకాల పోషక మూలకాలు పెరుగులో ఉన్నాయి

పెరుగు అద్భుతమైన రుచి, చల్లదనం ఇస్తుంది

పెరుగు తింటే అలసట, బలహీనత, వేడి..

చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

అయితే పెరుగు ఎక్కువగా తినకూడదు

సమ్మర్‌లో పెరుగు అధికంగా తింటే మంచిదికాదు

శరీరంలో నొప్పి, తిమ్మిర్లు, వాపులకు కారణమవుతుంది

పెరుగులో యూరిక్ యాసిడ్ ఎక్కువగా దొరుకుతుంది

ఆస్తమా రోగులు పెరుగును ఎక్కువగా తినకూడదు