కీళ్లు, ఎముకలు, వెన్ను నొప్పి చాలామందిని వేధిస్తుంటాయి
చిన్న వయసులోనే నొప్పులు ప్రారంభమైతే చాలా డేంజర్
పెద్దవారిలో మోకాళ్ల నొప్పుల సమస్యలు సర్వసాధారణం
మీరు రోజు మూడు వాల్‌నాట్‌ను తింటే మోకాలలో జిడ్డు పెరుగుతుంది
మోకాళ్ళలో జిడ్డు లేనప్పుడు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మేలు
మోకాల్లో జిడ్డును తగ్గించడంలో ఉల్లిపాయ మేలు చేస్తుంది
బీన్స్ తీసుకోవడం వల్ల మోకాళ్ళలో జిడ్డు పెరుగుతుంది
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది
ఇలా బీన్స్, వెల్లులితో నొప్పులకు చెక్ పెట్టవచ్చు