ఆరోగ్యానికి హానికరమని తెలిసినా సిగరెట్‌ మానరు

కొందరికి ధూమపానం చేయకపోతే రోజు గడవదు

ఉదయాన్నే సిగరెట్‌ తాగితే నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్

ఒకసారి సిగరెట్‌ తాగితే శరీరంలో 3 రోజులు నికోటిన్‌

సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తినాలి

వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లో నికోటిన్ తగ్గిస్తుంది

సిగరెట్‌ తాగాక దానిమ్మ గింజలు తినాలి

ఒక క్యారెట్ తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది

గ్రీన్‌ తాగినా మీ ఊపిరితిత్తులు క్షేమం