ఈ పండ్లు తింటే అందం రెట్టింపు అవుతుందట

మన చర్మ సంరక్షణలో పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కోరిందకాయలు తింటే ఎన్నో చర్మ సమస్యలు నయం అవుతాయి. 

నారింజ, ద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. 

బొప్పాయిలో పాపైన్ ఉంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. 

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చర్మాన్ని అందంగా మారుస్తుంది. 

కివిలో విటమిన్ ఇ, కె లు ఉంటాయి. ఇవి తింటే చర్మం గ్లో అవుతుంది.