చలికాలం.. ఈ పండ్లతో ఆరోగ్యం పదిలం.

చలికాలంలో కొన్ని పండ్లు తినడం ద్వారా  రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు.

చలికాలంలో లభించే నారింజ పండ్లలో విటమిన్ సి శరీరాన్ని డిటాక్స్ చేస్తోంది.

ఆపిల్‌ తీసుకుంటే ఎన్నో రకాల జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. 

జామ పండ్లలోని ప్రోటీన్‌లు, ఫైబర్‌ శరీరానికి మేలు చేస్తాయి. 

దానిమ్మను ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లోకి తీసుకోవాలి

దానిమ్మను ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లోకి తీసుకోవాలి

దీనివల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.