ఆ టైంలో ఈ ఆహారాలు తింటే శరీరానికి శక్తి

శక్తివంతగా ఉండాలంటే అరటిపండు బెస్ట్

అల్పాహారం కోసం ఓట్స్ తినాలని వైద్యులు చెబుతున్నారు

క్వినోవాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి

శరీరాన్ని శక్తిని ఇవ్వాటానికి క్వినోవా ఎంతో మేలు చేస్తుంది

చియా సీడ్ప్‌ తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది

చియా విత్తనాలను పెరుగు, స్మూతీలో కలిపి తినవచ్చు

బాదంపప్పు తింటే శరీరానికి శక్తి లభిస్తుంది

ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది