నిత్యం మన పనులు  చేసుకునేందుకు శక్తి అవసరం

 మన ఆహారంలో సరైన పోషకాలు        ఉండేలా చూసుకోవాలి

   ఎండిన పండ్లను తినడం వల్ల        శక్తితో పాటు ఉత్సాహం

   బాదంలో విటమిన్‌ ఈ, యాంటీ           ఆక్సిడెంట్లు అధికం

   బాదం శక్తితో పాటు సామర్థ్యాన్ని                   పెంచుతుంది

 పిస్తాలో మాంగనీస్‌, పొటాషియం,         మెగ్నీషియం పుష్కలం

     జీడిపప్పు అలసట దూరం    చేసి..బరువు తగ్గేలా చేస్తోంది

        ఆఫ్రికాట్‌ తింటే గుండె        ఆరోగ్యంగా ఉంటుంది

     ఖర్జూరం వల్ల శక్తితో పాటు    హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది