భారత్‌లో ఎక్కువగా బియ్యాన్నే వండుకుని తింటారు

బియ్యాన్నే మితంగా తింటే సమస్యలు రావు

కొందరూ బియ్యాన్ని నానాబెట్టి వండుతారు

బియ్యాన్ని అరగంట కంటే ఎక్కువ సేపు నానాబెట్టకూడదు 

డయాబెటీస్ రోగి అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి

బియ్యాన్ని నానబెట్టి తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి 

ఈ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది

దీంతో షుగర్ లెవల్స్ పెరగవు,  నిద్రను రాకుండా ఆపేస్తుంది

బియ్యాన్ని నానాబెట్టి వండి తింటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది