నానబెట్టిన శనగలు ఆరోగ్యానికి చాలామేలు చేస్తాయి

ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ క్యాల్షియం, పోషకాలు పుష్కలం

ఖాళీకడుపుతో నానబెట్టిన పప్పు తింటే ప్రయోజనాలు అధికం

దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది

చెడు కొలెస్ట్రాల్‌ను, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

మొలకెత్తిన శనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

ఇది రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది

ఇది మీకు బలహీనంగా, అలసటగా అనిపించదు

శనగలను ఖాళీకడుపుతో తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు