గులాబీ పువ్వులు అలంకరణ కోసం వాడుతారు
గులాబీలను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
గులాబీ పూలను తింటే చర్మ సంబంధిత సమస్యలు రావు
చర్మం పొడిబారడం, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది
రోజ్‌లో యాండ్ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి
గులాబీపూలు తింటే విటమిన్ సి, ఈ ఐరన్, కాల్షియం లభిస్తుంది
గుల్కంద్ గులాబీ ఆకుల నుంచి తయారు చేస్తారు
ఇందులో ఉండే అనేక పోషకాలు గుండెకు మంచిది
గులాబీని తింటే కడుపు సంబంధిత సమస్యల రావు