రోజూ మామిడిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం
కాలేయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి
పచ్చి మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది
రక్త హీనతకు పచ్చిమామిడి పండ్లు చాలా మంచిది
శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తాయి
ఇందులోని కెరోటినాయిడ్స్ కంటిచూపు మెరుగుపరుస్తాయి
పచ్చి మామిడి మలబద్ధకం, అజీర్ణానికి మంచి మందు
ఇందులోని పెక్టిన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది